Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు అన్నం తినమని మారాం చేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 16 మే 2014 (12:11 IST)
FILE
పిల్లలు అన్నం తినమని మారాం చేస్తున్నారా.. అయితే ఈ కథనం చదవండి. పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు ప్లేట్‌లో అందంగా కట్ చేసిన పండ్ల ముక్కలు, ఉడికించిన కూరగాయ ముక్కలు పెడితే కంటికి అందంగా కనిపించి, ఇష్టంగా తింటారు.

ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అందువల్ల వారికి పెట్టే పదార్థాలను డ్రై ఫూట్స్, టూటీ ఫ్రూటీ వంటి వాటితో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే వంకలు పెట్టకుండా తినేస్తారు.

దోసెలు, ఇడ్లీలు వంటివి ఇచ్చే ముందు.. సాదాసీదాగా దోసెలు వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకని దోసెలను ఆకర్షణీయంగా తయారు చేయాలి.

ఇందుకోసం.. తేనె, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ జామ్స్ వంటి హైజినిక్ ఫుడ్‌తో డెకరేట్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. కానీ పిల్లలకు పెట్టే పదార్థాలలో మసాలాలు తక్కువగా, క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

Show comments