Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలన్నాక "అల్లరి" సహజమే, అందుకే కట్టడి వద్దు..

Webdunia
FILE
* ఐదారేళ్ల పిల్లలకు అల్లరి చేయటం మహా సరదా. వారి అల్లరితో ఇల్లంతా గందరగోళం సృష్టించేస్తుంటారు. ఆ వయసు పిల్లలకు ప్రతిదీ కొత్తగా కనిపిస్తుంటుంది. అందుకే అంతగా అల్లరి చేస్తుంటారు. అల్లరి, పరుగులు పెట్టడం, కేకలు వేయటం, వస్తువులను విరగ్గొట్టడం, వాటిని మళ్లీ బాగు చేయటం.. లాంటివన్నీ చిన్నారుల వికాస ప్రక్రియలో భాగాలేనని అర్థం చేసుకుని వారిని కట్టడి చేయకుండా ఉండాలి.

* పిల్లల శక్తిని సరైన దిశలోకి మళ్లించేలా బొమ్మలు ఇవ్వాలి. డ్యాన్స్, స్విమ్మింగ్ లాంటి శిక్షణా తరగతులకు వారి ఆసక్తిని బట్టి పంపించాలి. అయితే ఏ వయసులో పొందే ఆనందాన్ని, ఆ వయసులో పొందగలిగే అవకాశాన్ని తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వటం మాత్రం మర్చిపోకూడదు.

* ఇంకాస్త ఎదిగిన పిల్లలకు మంచి మార్కులు వస్తేనేగానీ జీవితంలో ముందుకెళ్లలేము అనే భావన కలిగేలా పెద్దలు ప్రవర్తించకూడదు. అలాగే బలవంతంగా పెద్దల ఆశయాలను, కోరికలను పిల్లలపై రుద్దకూడదు. పిల్లల శ్రమను పొగిడి, వారి మనోబలాన్ని రెట్టింపు చేయాలేగానీ నిరుత్సాహ పర్చకూడదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments