Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నారు?

Webdunia
పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నామన్నది కాదు ప్రధానం. వారితో ఎలా గడిపామనేది ముఖ్యం అని అంటున్నారు పరిశోధకులు. మీరు గడిపిన అరగంటైనాకూడా వారికి సంతృప్తినిచ్చిందా లేదా అనేది ముఖ్యం.

కుటుంబ సభ్యులతో గడపడం అంటే కార్యాలయంనుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోవడమనే అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ వెళ్ళగానే టీవీముందు లేకపోతే కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు కూర్చొని తమ పని తాము చేసుకోవడంకాదు. మీరు పిల్లలతో గడిపే గంట లేక అరగంటైనాకూడా వారితో ఆనందంగా, ఉల్లాసంగా గడపాలి. దీనిని క్వాలిటీ టైమ్ అంటారు పరిశోధకులు. పిల్లలకు ఇష్టమైన కథలు, వారికిష్టమైన పనులు చేస్తూ, వారు చెప్పే మాటలను శ్రద్ధగా వినాలి. అప్పుడు వారి మనసులో మీరంటే ఓ ప్రత్యేకత చోటు చేసుకుంటుంది.

ఎప్పుడూకూడా మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకూడదు. దీనివలన పిల్లల్లో ఎదుటివారిపై ఈర్ష్యా భావాలు పెరిగి అది క్రమంగా ద్వేషంగా మారిపోతుంది. కాబట్టి పిల్లలను వారిని వారిగానే పెరగనివ్వాలంటున్నారు పరిశోధకులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

Show comments