Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు ఈ వస్తువులను దూరంగా ఉంచుతున్నారా..?

Webdunia
FILE
* ముఖ్యమైన మందులు.. ఇల్లు క్లీనింగ్ కోసం వాడే రకరకాల వస్తువులు, పదార్థాలను చిన్నారులకు అందకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. అంతేగాకుండా, క్లీనింగ్ కోసం వాడే కంటైనర్లు, డబ్బాలు, బాటిల్స్ లాంటి వాటికి మర్చిపోకుండా మూతలను బిగించి పిల్లలకు దూరంగా ఉంచాలి.

* చిన్న పిల్లలను బాత్‌టబ్‌కు దగ్గర్లోగానీ, నీరు నిల్వచేసే మరే ఇతర ప్రాంతాలలోగానీ తల్లిదండ్రులు ఒంటరిగా వదలిపెట్టి పోకూడదు. పొరపాటున వదిలిపెట్టారంటే, పిల్లలు నీళ్లతో ఆడుకుంటూ.. మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని నీటికి దగ్గర్లో ఒంటరిగా వదలకూడదు.

* చిన్నారులకు వేడినీళ్లతో స్నానం చేయించేటప్పుడు.. ముందుగా వేడినీళ్ల ఉష్ణోగ్రతను పరీక్షించి, పిల్లలు తట్టుకోగలిగేంత వేడి ఉందని నిర్ధారించుకున్న తరువాతే వారికి స్నానం చేయించటం మంచిది. ఇలా చేసినట్లయితే చిన్నారులకు సహజంగా ఉండే సున్నితమైన చర్మాన్ని కాలిన గాయాల బారి నుండి రక్షించినట్లవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments