Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసి పిల్లలు సాయంకాలాల్లో నిద్రపోవచ్చా..?

Webdunia
FILE
* సాధ్యమైనంతవరకూ పసిపిల్లలను సాయంకాలాల్లో నిద్రపోనీయకుండా ఆడించటం మంచిది. కాస్త ఎదిగిన తరువాత పిల్లల వయసున్న ఇరుగుపొరుగు చిన్నారులతో కలిసి ఆడుకునేలా చేయాలి. పెద్ద పిల్లలను అయితే వారి స్నేహితులతో కలిసి ఆడుకోమని ప్రోత్సహించాలి. ఇలా చేయటంవల్ల వారికి తగిన శారీరక వ్యాయామం అందుతుంది. దాంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

* అంతేగాకుండా బాగా ఆటలాడటంవల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు. దాంతో హాయిగా నిద్రపోతారు. లేకపోతే సరిగా నిద్రపట్టక పీడకలల బారిన పడి, నిద్రలో కలవరింతలకు భయపడి లేచి ఏడుపు అందుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా సాయంకాలాల్లో నిద్రపోయిన పిల్లలు త్వరలా నిద్ర మేలుకోవటం, తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించటం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments