Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారుల్లో "కమ్యూనికేషన్ స్కిల్స్" పెరగాలంటే..?

Webdunia
FILE
* ఎప్పుడైతే అవతలి వారు చెప్పేది వింటూ, మనమూ మాట్లాడుతూ, అవతలి వారికి అవకాశం ఇస్తూ వస్తామో... అప్పుడే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అలాంటప్పుడు పదిమందిలో ఏ విషయం గూర్చయినా ధైర్యంగా మాట్లాడటం అలవాటు అవుతుంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చిన్నారులకు కూడా చాలా అవసరం.

* పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే.. పిల్లలకు, వారి స్నేహితులకు ఏదైనా ఒక విషయం గురించి చర్చ వచ్చినప్పుడు, సాధ్యమైనంత ఎక్కువగా దాని గురించి మాట్లాడుతూ.. చర్చను కొనసాగించమని చెప్పాలి. అయితే ఇలా మాట్లాడేటప్పుడు పిల్లల స్నేహితులు ఏం చెబుతున్నారో వింటూనే, చర్చను పొడిగించమని చెప్పాలి. ఎదుటివారు చెప్పేది వింటూనే, వారికి కూడా మాట్లాడే అవకాశాన్నివ్వాలని పిల్లలకు అర్థం చేయించాలి.

* ఎదుటివారితో మాట్లాడటం, వారికి మాట్లాడే అవకాశం ఇవ్వటం, వారు చెప్పేది వినటం లాంటివి చేయకపోతే... కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉండదనీ, తద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ అలవడని పిల్లలకు తెలియజెప్పాలి. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నట్లయితే ఎంతమంది ఉన్నా సరే ఎలాంటి విషయంపైనైనా సరే ధైర్యంగా మాట్లాడటం అనేది అలవాటు అవుతుందని పిల్లలకు చెప్పాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments