Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా పుట్టిన బేబీకి గిఫ్ట్...!

Gulzar Ghouse
గిఫ్ట్‌లనేటివి మన వ్యక్తిగత భావాలకు తగ్గట్టుగా ఉంటుంది. ఒకవేళ మీరుకూడా కుటుంబంలోని పిల్లవానికి పుట్టిన సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్‌ను ఇవ్వాలనుకుంటారు.

ముఖ్యంగా పిల్లలకు గిఫ్ట్‌లంటే చాలా ఇష్టం. వారికిచ్చే గిఫ్ట్‌లను చూసి పిల్లలు అప్పుడప్పుడూ మురిసిపోతుంటారుకూడా. అలాంటి చిన్ని పిల్లలకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో, మీకు కొన్ని సూచనలు మేము ఇక్కడ ఇస్తున్నాం. వాటిని అమలు చేయండి...

** ఇంట్లో శిశువు పుడితే వారి చేతుల ప్రింట్లు తీసుకుని ఆ ప్రింట్లను కళాత్మకంగా రూపొందించి శిశువుకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. దీంతో అవి మీమ్ములను చాలాకాలం గుర్తుంచుకోగలరు.

** చిన్ని శిశువు పేరు, వారి తల్లిదండ్రుల పేర్లు మొదలైనవి ఏదైనా గిఫ్ట్‌పై రాసి లేదా పెయింట్ చేసి ఆ పిల్లలకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

** అదే మీ శిశువుకు మీ సంతకంతో కూడిన అందమైన వ్రాతతో ఓ కథల పుస్తకంను గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

** శిశువు యొక్క ఫోటోను అందమైన ఫ్రేమ్‌తో అలంకరించి శిశువుకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

** చిన్ని శిశువుకు అందమైన ప్లేట్ లేదా అందమైన కప్పుపై శిశువు పేరును రాసి గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటంది.

** శిశువు యొక్క ఫోటోను స్క్యాన్ చేసి వారు వాడే బట్టలపై ముద్రించి ఇస్తే వారికి చాలా తృప్తి కలుగుతుంది. ఇలాంటి గిఫ్ట్‌లు పిల్లలకు ఇస్తే వారు వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

Show comments