Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జామ్స్ టైమ్‌లోనే పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందా..?

Webdunia
FILE
* పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడి పెరగటం సహజం. అది కూడా సంవత్సరాంతపు పరీక్షల సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒత్తిడి ఎక్కువయ్యేకొద్దీ వారు రోజువారీ పనులను మరచిపోవటం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరం, నిస్సత్తువ లాంటి వాటికి గురవుతారు. చదివినది గుర్తుండక పోవటం, నిరాశ, ఏమీ చేయలేకపోవటం, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ లాంటివాటితో సతమతం అవుతారు.

* పిల్లలకు పరీక్షల సమయంలో ఒత్తిడి ఎందుకు పెరుగుతుందంటే.. పరీక్షలకు సిద్ధం కాకపోవటం, సరిగా చదవకపోవటం, ప్రశ్నాపత్రంపై ఆందోళన, చదివిన పాఠాల్లోంచే ప్రశ్నలు వస్తాయో, లేదోనన్న సందేహం, వచ్చినా ఆ సమయంలో జవాబు గుర్తుంటుందో లేదోనన్న భయం లాంటివన్నీ పిల్లల ఒత్తిడి పెరిగేందుకు కారణాలుగా ఉంటున్నాయి.

* పిల్లలు ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే.. ముందుగానే పక్కా ప్రణాళికతో అన్ని పాఠాలను చదివి ఉండాలి. ఎక్కువ మార్కులు వచ్చే పద్ధతిలో ప్రాక్టీసు చేసి ఉండాలి. వేగంగా రాయటం అలవాటు చేసుకోవాలి. బాగా రాయలేనేమోనన్న భావనలను దరిదాపుల్లోకి కూడా రానీయకూడదు. సంవత్సరమంతా చదివినా నేనెందుకు రాయలేను అన్న ధీమాతో, పూర్తి విశ్వాసంతో పరీక్షకు హాజరవ్వాలి. ఇలా విశ్వాసంతో ఉంటే ఎలాంటి ఒత్తిడీ పిల్లలను బాధించదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

Show comments