Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటా ప్రియులకు ఓ శుభవార్త.. 25 పరోటాలు తినండి.. రూ.5,001 పట్టండి..

భోజన ప్రియులకు ఒక శుభవార్త. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తమిళనాడు, కోయంబత్తూర్ సిటీలోని అన్నూర్‌ గణేశపురంలోని ఓ హోటల్ ప‌రోటా ప్రియుల క‌డుపునింపి వారి చేతినిండా డబ్బులిచ్చి పంపడానికి సిద్ధంగా ఉంది. సెప్టె

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (15:13 IST)
భోజన ప్రియులకు ఒక శుభవార్త. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తమిళనాడు, కోయంబత్తూర్ సిటీలోని అన్నూర్‌ గణేశపురంలోని ఓ హోటల్ ప‌రోటా ప్రియుల క‌డుపునింపి వారి చేతినిండా డబ్బులిచ్చి పంపడానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ ఐదు, ఆరో తేదీల్లో ఆ హోట‌ల్‌లో 25 పరోటాలు తింటే రూ.5,001 బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనికి ప‌రోటా ప్రియుల నుంచి భారీ ఎత్తున స్పంద‌న వ‌స్తోంది.
 
పోటీలో పాల్గొనడానికి ఇప్ప‌టికే రెండు వేల మంది ప్ర‌జ‌లు మొబైల్‌ ద్వారా, 200 మంది నేరుగా హోట‌ల్‌కు వ‌చ్చి త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకుని వెళ్లారని హోటల్ యజమాని రాజేష్‌ పేర్కొన్నారు. ఈ పోటీల‌ను సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 11గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు హోట‌ల్ యాజ‌మాన్యం తెలిపింది. ఈ పోటీలో 25 పరోటాలు లాగించేసి రూ.5,001 గెలుపొందే అదృష్టవంతులెవరో చూడాల్సిందే!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments