పుష్యమి నక్షత్రం, 4 పాదములో పుట్టిన జాతకులైతే..!?

Webdunia
మంగళవారం, 3 జూన్ 2014 (17:10 IST)
పుష్యమి నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులు జన్మించిన ఐదు సంవత్సరముల నుంచి నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు. అలాగే ఐదు సంవత్సరముల నుంచి 22 సంవత్సరముల వరకు ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు బుధ మహర్థశ కావున పచ్చను బంగారముతో చిటికెన వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 
 
పుష్యమి నక్షత్రం, నాలుగో పాదములో పుట్టిన జాతకుల 22-29 సం.ల వరకు కేతు మహర్ధశ వైఢూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించగలరు. 29-49 సం.లు వరకు శుక్ర మహర్థశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించగలరు. 49-55 సం.లు వరకు రవి మహర్థశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా సుఖసంతోషాలు, ఆర్థిక వృద్ధి వంటి మంచి ఫలితాలుంటాయి.
 
అలాగే 55-65 సం.లు వరుకు చంద్ర మహర్థశ కావున ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. ఇంకా 65-72 సంవత్సరములు వరకు కుజ మహర్థశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వేలుకు ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

బత్తాయిల్ని పిండుకుని తాగేసా... ఎవడూ నా ఈక కూడా పీకలేడు, రూ.8 కోట్లు కూర్చుని తింటా

సంక్రాంతి రద్దీ : విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులు

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్

కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

11-01-2026 నుంచి 17-01-2026 వరకు మీ వార రాశిఫలితాలు

10-01-2026 శనివారం ఫలితాలు : సంకల్పబలమే కార్యోన్ముఖులను చేస్తుంది...

Leopard: శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతపులి.. భక్తుల్లో భయం భయం

09-01-2026 శుక్రవారం ఫలితాలు - రుణ ఒత్తిడితో మనశ్శాంతి ఉండదు...

Srivani Darshan: ఉదయం బుక్ చేసుకుంటే సాయంత్రం శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.. ఎలా?

Show comments