Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్షోజంపై పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి కుమారుడు జన్మిస్తాడు!

Religion astrology Panchang body lips leg Birth marks chest
Webdunia
సోమవారం, 9 జూన్ 2014 (13:16 IST)
మన శరీరంలోని వివిధ భాగాలపై వివిధ ఆకారాల్లో ఉండే నల్లటి పుట్టు మచ్చలతో మనకు పలు అదృష్టాలు అనుభవాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రత్యేకించి మనది హైందవమత దేశమైనందున ఆచార సాంప్రదాయాలపైనే కాకుండా ఇటువంటి వాటిపై కూడా అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు శరీరంపై పలు ప్రాంతాల్లోని పుట్టుమచ్చలు.. వాటి మంచి చెడులను గురించి తెలుసుకుందాం...
 
రొమ్ముపై పుట్టుమచ్చ ఉన్నట్టయితే, స్త్రీలకైతే బుద్దిమంతుడైన కుమారుడు జన్మిస్తాడు. అదే పురుషులకున్నట్లయితే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. అన్ని మంచి కార్యాలకు స్వస్తి చెప్పి కేవలం ఇతర స్త్రీల సుఖం కోసమే పాకులాడుతూ ఉంటాడు.
 
పెదాలపై ఉంటే.. పెదాలపై మచ్చ కలిగి ఉంటే ఇతరులను ప్రేమించడమే కాక, ఇతరుల ప్రేమను కూడా పొందేవారుగా ఉంటారు. వీరు ప్రారంభించిన ప్రతి పనినీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సున్నితమైన జీర్ణకోశం కలిగి ఉంటారు. 
 
బొడ్డు మధ్య భాగాన.... మచ్చ ఒకవేళ బొడ్డు మధ్య భాగాన ఉంటే స్త్రీలకైతే మంచి భర్త లభిస్తాడు. పేరుప్రతిష్ఠలు సాధించి పెట్టే సంతానాన్ని కలిగి ఉంటారు. పురుషులైతే ధనవంతులుగానూ అన్నీ కార్యాల్లో విజయం సాధిస్తారు.
 
కాలియందు ఉంటే... మచ్చ కాలియందుంటే వారికి దూరదృష్టి తక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నేర్పుతో వ్యవహరిస్తారు. పురుషులకైతే తన మాటను గౌరవించే భార్య లభిస్తుంది. వీరికి సంతానానికి లోటుండదని జ్యోతిష్కులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

Show comments