Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సిక

Webdunia
పుట్టిన తేదీ : ఆగస్ట్ 9, 1991
అదృష్ట సంఖ్యలు : 2,5,8
ముంబయిలో పుట్ట ి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగ ు, తమిళ రంగాలలో హీరోయిన్‌గా రాణిస్తున్న నటి హన్సిక మొత్వానీ. తెలుగులో తొలి చిత్రం దేశముదురులో అమాయకంగా నటించి అందరి మనసులను దోచుకున్న నటి ఈమె.

హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా తదితర హిందీ చిత్రాల్లో బాలనటిగా నటించిన ఈమె ఆ తర్వాత తెలుగు చిత్రసీమలోకి కథానాయికగా అడుగుపెట్టింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో కంత్రిలో నటించింది. ముంబయిలో పుట్టిన ఈమె ఇంకా తన స్కూలు చదువులోనే ఉన్నదంటే ఎవరూ నమ్మరేమో.

ఎప్పుడూ నవ్వుత ూ, తుళ్లుతూ అందరినీ నవ్విస్తూ ఉండే హన్సికకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందరినీ కలుపుకునే గుణం ఈమెకు చక్కని పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. అయితే ముక్కు మీద కోపం మాత్రం కాస్త ఇబ్బంది పెట్టేదే. తన చుట్టూ ఉండేవారిన ి, మిత్రులన ు, చిత్ర రంగానికి చెందిన వారినీ ఎప్పుడూ గౌరవంగా చూస్తుంది.

కెరీర్‌లో ఆటంకాలు ఎదురైన ా, వాటిని ఎదుర్కునే ధైర్యం ఈమెకు చిన్నప్పట్నుంచీ కాస్త ఉన్న ా, ప్రస్తుతం వయస ు, అనుభవంతో పాటు ధైర్యం కూడా పెరుగుతుంది. ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం మంచిది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

Show comments