Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంకర్

Webdunia
పుట్టిన తేదీ: ఆగస్టు 23, 1963
అదృష్ట సంఖ్యలు: 3,5
గత కొద్ది సంవత్సరాలుగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రాలను అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపొందిస్తున్న దర్శకుడిగా శంకర్‌కు ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. తమిళంలో అయితే ఆయనే నెంబర్ వన్ అని కూడా చెప్పవచ్చు.

జెంటిల్‌మెన్‌తో రంగ ప్రవేశం చేసిన శంకర్ ఆ తర్వాత వరుసగా ప్రేమికుడ ు, జీన్స ్, భారతీయుడ ు, ఒకే ఒక్కడ ు, అపరిచితుడ ు, శివాజీ వంటి వరుస హిట్ చిత్రాలను రూపొందించడం ద్వారా తానెంతటి నైపుణ్యం కలిగిన వాడనే విషయాన్ని సినీ ప్రపంచానికి చాటి చెప్పాడు.

ప్రముఖ తారల ు, సాంకేతిక నిపుణులను వినియోగించి ఆత్మ విశ్వాసంతో ఆయన నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. ఆయా చిత్రాలకు తగినట్టు ప్రత్యేకతలు చూపుతుండటంతో కలెక్షన్లు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.

కృష ి, పట్టుద ల, నిర్భీత ి, మంచి మనస ు, సాధువుగా కన్పించినప్పటికీ సమాజ దురాచారాలపై పోరాడే మనస్తత్వ ం, సృజనాత్మకత ఈయన సానుకూల అంశాలు కాగ ా, మొండితన ం, అంత తేలిగ్గా ఎవరికీ అందుబాటులో లేకపోవడ ం, ఆడంబర ం, సహనం లేకపోవడం వంటివి ప్రతికూల లక్షణాలుగా ఉన్నాయి.

ఈ లక్షణాలు శంకర్‌కు మాత్రమే కాక ఆగస్టు 17న పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఈయన అగ్రశ్రేణి దర్శకుడి స్థానాన్న ి, అధిక రాబడిని ఇంకా చాలాకాలంపాటు అలాగే నిలబెట్టుకోగలరు. అయితే వృత్తిపరంగా కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటిక ీ, భవిష్యత్తులో రూపొందించే చిత్రాల కలెక్షన్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు.

సొంత నిర్మాణమైన ా, ఇతర బ్యానెర్లపై రూపొందించే చిత్రమైనా బడ్జెట్ విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా స్నేహితుల ు, బంధువులు అండగా నిలవడం ప్లస్ పాయింట్. అనవసర విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయకపోవడం మంచిది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

Show comments