Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరేంద్ర సెహ్వాగ్

Webdunia
పుట్టిన తేదీః అక్టోబర్ 20, 1978
అదృష్ట సంఖ్యలు: 1,2,7
ప్రపంచ కప్ తొలి వన్డేలో పెద్దగా రాణించక పోయినప్పటిక ీ, బెర్ముడాతో జరిగిన వన్డేలో వీరోచిత ప్రదర్శనతో మరో మారు క్రికెట్ అభిమానుల్లో సెహ్వాగ్ కొత్త ఉత్సాహాన్ని నింపాడు. భారత ఓపెనర్‌గా బరిలో దిగి ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సెహ్వాగ్ గత కొంతకాలంగా పెద్దగా ప్రకాశించలేకపోయినప్పటిక ీ, ఆత్మవిశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోని సెహ్వాగ్ పట్టుదలతో ప్రపంచ కప్ జట్టులో చోటుదక్కించుకోవడమే కాక అందుకు తగ్గట్టు జట్టు తరపున చక్కగా రాణించారు.

ప్రయత్నం మాత్రమే కాక సత్ప్రవర్త న, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే సెహ్వాగ్ మరెన్నో మంచి గుణాలు కూడా కలిగి ఉన్నాడు. అల్లర్లకు పాల్పడే వార ు, ఇతరులను దూషించే వారికి అతనెంతో దూరం. సైన్స్ కన్నా కళలపై ఆసక్తి అధికంగా కలిగి ఉన్నాడు. అయితే అదే సమయంలో తరచూ టెన్షన్లకు గురవడం ఆయన సహజ గుణం.

ఈ తరహా గుణాలు కేవలం సెహ్వాగ్‌కు మాత్రమే కాక అక్టోబర్ 20లో పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. జనవర ి, మార్చ ి, ఏప్రిల ్, అక్టోబర ్, డిసంబర్‌లలో జన్మించిన వారు సెహ్వాగ్‌కు మంచి మిత్రులు కాగలరు. ఉదాహరణకు జనవరి 11లో పుట్టిన ద్రావిడ్‌ అతనికి మంచి మిత్రుడయ్యాడు. సెహ్వాగ్ తన ప్రతిభను నిరూపించుకునే రీతిలో అధిక స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటాడు. దాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో ప్రయత్నాలను సాగుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments