Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌చరణ్

Webdunia
పుట్టిన తేదీ : 27 మార్చ ి, 1985
అదృష్ట సంఖ్యలు : 4,7,8

వారసత్వంతోనే నటనను పుణికి పుచ్చుకుని తండ్ర ి, తాతల ఆశీస్సులతో చిత్రరంగంలో వెలుగుతున్న నటుడు రామ్‌చరణ్. తొలి చిత్రం చిరుతతోనే అందరి మదిని దోచుకున ి, శభాష్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. తండ్రికి ఏ మాత్రం తీసిపోడు అనేలా నటనల ో, సంస్కారంల ో, గౌరవంలో అందరినీ మెప్పిస్తున్నాడు.

ప్రస్తుతం జెనీలియాతో రెడీ చిత్రంలో నటించాడు. తండ్రి అంత పెద్ద నటుడైనప్పటిక ీ, ఎలాంటి గర్వాలు ప్రదర్శించకుండా తన స్వశక్తితో పైకి రావాలని ఆశిస్తాడు. ఇదంతా మెగాస్టార్ పెంపకం వలనే అని కూడా చెప్పవచ్చు. అందరినీ సమానంగా చూడడ ం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటివి ఇతనికి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి.

అయితే అందరినీ తేలికగా నమ్మే గుణం చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కునేందుకు సిద్ధపడే తత్వం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. గుండె నిబ్బర ం, ఆత్మవిశ్వాస ం, కళ్లలోకి చూస్తేనే కనిపించే తేజస్సు వంటివి పెట్టని ఆభరణాలుగా ఉంటాయి. ఈ లక్షణాలు ఇతనికి మాత్రమే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ వర్తిస్తాయి.

మిత్రుల ఎంపిక విషయంలో జాగ్రత పడడం అవసరం. క్రికెట్ ఆడడ ం, అమ్మతో కబుర్లు చెప్పడ ం, నాన్న వద్ద పాఠాలు నేర్చుకోవడ ం, పుస్తకాలు చదవడం వంటివి ఇష్టమైన హాబీలు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments