Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌గోపాల్ వర్మ

Webdunia
పుట్టిన రోజు : ఏప్రిల్ 7, 1962
అదృష్ట సంఖ్యలు : 3, 6

భారత చలన చిత్ర ప్రపంచంలో తెలుగువారి తరఫున ప్రముఖ దర్శకుల పట్టికలో రామ్‌గోపాల్ వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. మన రాష్ట్రంలో జన్మించిన ఆయన అక్కినేని నాగార్జున నటించిన శివ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.

సెప్టంబర్ మాస ఫలితాలు :
ఒక నెలలో రోజు ఎంత వేగంగా ముందుకు పోతుంటాయో అదే వేగంగా వీరు తమ పనిని సకాలంలో చక్కబెట్టుకుంటారు. అయినప్పటికీ తమ శ్రమకు తగ్గ ఫలితం మాత్రం కొంత ఆలస్యంగానే పొందుతారు. స్నేహితుల ు, సహోద్యోగులు ప్రోత్సాహాన్నిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. అనవసరమైన విమర్శలకు తలవంచకపోవడం మంచిది.

రాత ్, రంగీల ా, సత్యా వంటి పలు చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు వహించిన వర్మ షోలే చిత్రాన్ని ఆగ్‌గా మార్చి ఈ తరం అభిమానులకు అందించి రంజిపచేశాడు. టెన్ష ్, ఆందో ళ, ఉద్వేగ ం, నమ్మక ం, ఉత్సాహ ం, సరైన సమయంలో హాస్యం ఆలోచనా శక్తి వంటివి ఇతని ప్రత్యేకతలు. అదేసమయంలో కొంత తొందరపాట ు, చిన్న విషయానికే టెన్షన్‌కు గురికావటంవి ఇతని నెగటివ్స్.
ఎదురుచూసిన విజయం లభించనప్పటిక ీ, ప్రయత్నానికి తగ్గ ఫలితం అందుతుంది. శరీరంలో అలసట ఏర్పడినప్పటికీ మనసులో ఉత్సాహం తగ్గకుండా ఉంటుంది. మొత్తానికి ఈ మాసం కొంత సరదాగానే ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

Show comments