Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ భార్య నుదిటిపై పుట్టుమచ్చ ఉందా..? అహంకారమెక్కువ!!

Webdunia
గురువారం, 13 మార్చి 2014 (18:06 IST)
File
FILE
చాలా మంది మహిళల నుదిటిపై, పెదవులు, కనురెప్పలపై, బుగ్గలపై పుట్టుమచ్చలు ఉంటాయి. ఇలాంటి వారిలో నుదిటి పై భాగమునందు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారం, గర్వం, పౌరుషం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెపుతున్నారు. ఇలాంటి వారు ఉన్నత విద్యల్లో బాగా రాణిస్తారట. జ్ఞానవంతురాలు, కళలయందు ఆసక్తి ఎక్కువగా ఉండటమేగాక టీవీ మెగా సీరియల్స్‌కు కథ, మంచి బ్యానర్స్‌పై సినీ రచనలు చేయడం, పత్రికా రంగంలో ఉన్నత రచయత్రీ అయ్యే అవకాశం ఉంది.

మంచి ప్రావీణ్యంతో రాణించే వీరు... సమాజంలో పేరొందిన వ్యక్తులతో స్నేహం ఏర్పరుచుకోగలరు. అయితే, వీరి వైవాహిక బంధం అంత పటిష్టంగా ఉండదని చెపుతున్నారు. అయితే, సర్దుకుపోతే మంచి ఫలితాలుంటాయి. అయితే నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలు భర్తను ఏ మాత్రం లెక్కచేయదట.

చివరికి పిల్లల బాగోగులు కూడా పట్టించుకోరని అంటున్నారు. అయినప్పటికీ వీరికి అనుకూలమైన భర్త లభించడం వీరికి ప్లస్ పాయింటే. ఇంకా నుదుటిపై పుట్టుమచ్చగల స్త్రీలకు కలిగే సంతానం ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీవీకే విజయ్‌కు మార్గనిర్దేశం చేయనున్న ప్రశాంత్ కిషోర్.. విజయం ఖాయమేనా?

ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఆ నలుగురు మహిళలు

పవన్ సనాతన ధర్మ రక్షణ యాత్ర.. కేరళ, తమిళనాడులో పర్యటన.. తమిళం వచ్చు కాబట్టి?

లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి- సీబీఐ అరెస్ట్‌లే నిజం చేస్తున్నాయి.. చంద్రబాబు

కుంభమేళా నుంచి తిరిగివస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఏపీ భక్తులు! (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

10-02-2025 సోమవారం రాశిఫలాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

09-02-2025 ఆదివారం దినఫలితాలు- ధనలాభం పొందుతారు

09-02-2025 నుంచి 15-02-2025 వరకు ఫలితాలు.. అపజయాలకు కుంగిపోవద్దు..

08-02-2025 శనివారం దినఫలితాలు- పొగిడే వ్యక్తులను నమ్మవద్దు...

శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి తెలుసా? శేషాచలంలో 3.5 కోట్ల పవిత్ర తీర్థాలు

Show comments