Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్ర సింగ్ ధోనీ

Webdunia
పుట్టిన రోజుః జులై 7
అదృష్ట సంఖ్యలుః 4,5, 7
అతి తక్కువ కాలంలో తన ప్రతిభ ా, సామర్థ్యాలతో కీర్తి శిఖరాలకు చేరుకున్న భారత వికెట్ కీపర్లలో మహేందర్ సింగ్ ధోనిని ప్రముఖంగా చెప్పవచ్చు. సయ్యద్ కిర్మాని తర్వాత ఈ ఆల్ రౌండ్ వికెట్ కీపర్ స్థాయిలో మరెవ్వరూ రాణించలేక పోయారంటే అతిశయోక్తి కాదు. తన ధీరోధాత్త ప్రదర్శనతో దేశంలో సచిన్ తర్వాత అదే స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ ధోనినేనని చెప్పవచ్చు.

తరచూ తన చర్యలతో చుట్టూ ఉన్న వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడం జులై 7న పుట్టిన ఈ తరహా జాతకులకు చాలా ఇష్టం.
చర్యలు మాత్రమే కాక వీరి రూపు రేఖలు ఇతరులను ఆకర్షించే రీతిలో ఉంటుంది. అంతేకాక వీరిని అంత తేలిగ్గా ఎవరూ అర్థం
చేసుకోలేరు. వృత్తిలో ఎంత ఆసక్తి కనబరుస్తారో అదే శ్రద్ధ కుటుంబంపై కూడా చూపగలరు.

ఆర్ట్స ్, క్రీడాంశం వీటితో పాటు స్నేహితులతో బాతాఖానీ వీరికి మరింత ఇష్టం. అయినప్పటిక ీ, చేసే పనిపై మాత్రం చక్కగా దృష్టి సారిస్తారు. మహీ అని మిత్రులు ముద్దుగా పిలిచే ధోనికి జనవర ి, మార్చ ి, మ ే, జుల ై, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారందరూ మంచి
మిత్రులు కాగలరు. జీవితంలో అత్యున్నత స్థాయిని అందుకోగలిగిన ఈ తరహా జాతకులు ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకోగలరు. కుటుంబాన్ని వదిలి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నప్పటిక ీ, వారితో సంబంధాలు మాత్రం బలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

Show comments