Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుభాషా వయ్యారి త్రిష

Webdunia
పుట్టిన తేదీ: మ ే4, 1983
అదృష్ట సంఖ్యలుః 4, 6, 8
అమాయకంగా బుంగమూతి పెట్టి అటు మాతృభాష తమిళంతో పాటు తెలుగు చిత్రరంగంలోనూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న ఇటీవలి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వరకు కూడా తన హవాను కొనసాగిస్తూనే ఉంది.

మౌనం పేసియదే చిత్రం ద్వారా తమిళ చిత్రరంగానికి పరిచయమైన త్రిష తెలుగులో వర్షంతో శ్రీకారం చుట్టింది. కేరళలోని పాలక్కాడులోని తమిళ సంతతి కుటుంబానికి చెందిన త్రిష 1999లో సేలం జిల్లా అందార రాణిగ ా, 2000 లో మిస్ చెన్నైగాన ూ, ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా స్మైల్ గానూ ఎన్నికైంది.

గలగలా మాట్లాడట ం, కపటం లేకుండా తలచిన పనులు చేయడం త్రిష సహజ గుణాలు. ఎల్లవేళలా ఆమె చుట్టూ స్నేహితుల బృందం ఉంటున్నప్పటిక ీ, ఆమెకు చాలా దగ్గరయ్యే వారు అతి తక్కువ సంఖ్యలోనే ఉంటారు. తాను చేసే ప్రతిపనిని అమిత శ్రద్ధతో చేసే త్రిష అందుకు తగ్గట్టు విజయాలను కూడా అందుకుంటుంది. తన కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో ముందుంటుంది. ప్రజా జీవితంలోనూ కలసిపోగలదు.

అయితే అదే సమయంలో ఏ విషయాన్నీ రహస్యంగా ఉంచకుండా తన మిత్రులతో పంచుకోవడం ఆమె మైనస్ పాయింట్ కాగలదు. ఇది త్రిషకు మాత్రమే కాక మ ే4 లో పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

జనవర ి, మార్చ ి, ఏప్రిల ్, జుల ై, డిసెంబర్ నెలల్లో పుట్టిన వారు త్రిషకు మంచి స్నేహితులు కాగలరు. వృత్తిలో పోటీ కారణంగా కొంత భయం ఏర్పడుతున్నప్పటిక ీ, ఆమె స్థానానికి ఏ మాత్రం ఢోకా లేదు. తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. అయితే వీరి పాలిట అదే పాజిటివ్‌గా మారుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యకరంగా ఉన్నప్పటిక ీ, తరచూ అలసటకు గురయ్యారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

Show comments