Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరాక్ ఒబామా

Webdunia
FileFILE
పుట్టిన తేదీ: ఆగస్టు 4, 1961
అదృష్ట సంఖ్యలు: 4, 6

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస ి, జయకేతనం ఎగురనేసిన బరాక్ ఒబామా జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలో భాగంగా ఆయన తొలుత మాజీ దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన ్, తర్వాత అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మెక్ కెయిన్‌లను ఓడించారు.

చక్కటి వ్యూహరచ న, యుక్త ి, చాతుర్యవంతమైన ప్రణాళికతో ముందుకు సాగడ ం, ఇతరులకు సహాయపడే గుణ ం, నిజాయతీతో కూడిన వ్యవహార శైలి ఆయన బలాలు కాగ ా, అపనమ్మకాల ు, అన్నిటినీ తనదనుకోవడ ం, ముక్కు మీది కోప ం, సర్దుబాటు మనస్తత్వం లేకపోవడ ం, దురాశ ఆయన బలహీనతలు.

ఈ లక్షణాలు ఒబామాకు మాత్రమే కాక ఆగస్టు 4న పుట్టిన వారందరికీ వర్తిస్తాయి. వీరికి త్వరలో పెద్ద మార్పులు కన్పిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఆశించిన సహాయాల ు, కీర్తి ప్రశంసలు అందుకోగలరు.

ఇతరుల సాయంతో సమస్యలను అధిగమించగలరు. నిరంతర పనుల కారణంగా ఆరోగ్యం దెబ్బతినవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాల ు, చేదు అనుభవాలు ఏర్పడిన ా, త్వరలోనే తొలగిపోగలవు. నిర్వహణ సామర్థ్యం పెరగగలదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments