పుబ్బ నక్షత్రం మూడో పాదములో జన్మించారా.. అయితే...

Webdunia
సోమవారం, 28 ఏప్రియల్ 2014 (11:20 IST)
File
FILE
పుబ్బ నక్షత్రం, మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. పుట్టిన పది సంవత్సరముల వయస్సు వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ఉత్తమమని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

పది సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 16 సంవత్సరముల నుంచి 26 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం శ్రేయస్కరం.

26 సంవత్సరముల నుంచి 33 సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 33 సంవత్సరముల నుంచి 51 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.

51 సంవత్సరముల వయస్సు నుంచి 67 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనక పుష్యరాగమను బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం మంచిది. 67 సంవత్సరముల నుంచి 86 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించడం శ్రేయస్కరమని రత్నాలశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

నాకంటే పెద్దావిడ నాకు పాద నమస్కారం చేసింది, అలా చేయవచ్చా? పెద్దవారికి కదా చేసేది...

karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?

03-11-2025 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం.. ఎవరికి?

Show comments