Webdunia - Bharat's app for daily news and videos

Install App

పి. చిదంబరం

Webdunia
పుట్టిన తేదీః సెప్టెంబర్ 16
అదృష్ట సంఖ్యలుః 2, 5, 7
ప్రస్తుతం భారత రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖులలో చిదంబరంను ముఖ్యుడిగా పేర్కొనవచ్చు. తమిళనాడులోని శివగంగలో పుట్టిన చిదంబరం చిన్ననాటి నుంచే రాజకీయాల్లో మక్కువ పెంచుకున్నారు.

క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి దశల వారీగా ఎదుగుతూ వచ్చిన చిదంబరం ప్రస్తుతం భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆర్థిక మంత్రి స్థాయికి ఎదగడం వెనుక ఆయన పట్టుద ల, ఆత్మవిశ్వాసం ప్రధానాయుధాలుగా నిలిచాయి.

పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు వచ్చినప్పటిక ీ, మరొకరి సారధ్యంలోనే పనిచేసేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన చేపట్టే ప్రతి పనిలోనూ
అంకిత భావం కన్పిస్తుంది. అలాగే ఏ పనిలోనూ భావావేశంతో కాక తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది.

వృత్తిలో ఎంత శ్రద్ధ చూపుతార ో, అదే స్థాయిలో తనను నమ్ముకున్న వారిపై కూడా శ్రద్ధ తీసుకుంటారు. తన భావాలను బయటకు కన్పించకుండా నియంత్రించుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి.

ఈ లక్షణాలు చిదంబరంకు మాత్రమే కాక సెప్టెంబర్ 16న పుట్టిన అందరికీ వర్తిస్తుంది. జనవర ి, మార్చ ి, జుల ై, డిసెంబర్ నెలల్లో జన్మించిన వారందరూ వీరికి మంచి మిత్రులు కాగలరు.

పని భారం అధికంగా ఉన్నప్పటిక ీ, ఆరోగ్యం అందుకు చక్కగా సహకరించడం ఆయనకు అనుకూలమైన అంశం. కుటుంబంతో సంబంధాలు చక్కగా ఉన్నప్పటిక ీ, వారితో కలసి గడిపే సమయం చాలా తక్కువే.

కొన్ని సందర్భాల్లో చంచలత్వానికి గురవుతున్నప్పటిక ీ, త్వరలోనే అందులోంచి కోలుకుని తిరిగి సన్నద్ధమైపోగలరు. అలాగే విమర్శలను సైతం తనకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం చిదంబరం సొంతం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Show comments