Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార

Webdunia
పుట్టిన రోజు: నవంబర్ 18
అదృష్ట సంఖ్యలు: 5,6,9

చంద్రముఖి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తార నయనతార. ఆ తర్వాత లక్ష్మి చిత్రంలో వెంకటేష్ సరసన నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అనతి కాలంలోనే బాస ్, యోగ ి, తులస ి, దుబాయ్ శీను తదితర చిత్రాలలో అగ్ర హీరోల సరసన నటించింది.

మలయాళం భామ అయినప్పటిక ీ, తెలుగ ు, తమిళ చిత్రసీమల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది నయనతార. గుండె ధైర్య ం, చేసే పనిపై పూర్తి ఏకాగ్ర త, చూపరులను ఇట్టే ఆకర్షించగల అందం వంటి అంశాలు ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. కెరీర్‌లో ముందుకెళ్లే దిశగా కాస్త అసూయ ఉండడం సహజమైన లక్షణం. అలాగే దగ్గిరవాళ్లతో తప్ప అందరితో అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడలేకపోవడం బలహీనతగా చెప్పవచ్చు.

నిజాయిత ీ, ఓర్ప ు, అన్ని విషయాలనూ నేర్చుకోవాలన్న తపన వంటి అంశాలు ఈమెకు చాలా ఇష్టం. నయనకే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ ఈ గుణాలు వర్తిస్తాయి. కేరీర్‌లో సాధించిన విజయాలను ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. అలాగే అసూయ గలవారితో జాగ్రత్తగా మెలగడం మంచిది.

జీవితంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి కోలుకుంటారు. ప్రయాణాలు సంతోషాన్ని కలిగిస్తాయి. విదేశీ పయనాలను తప్పించడం సాధ్యం కాదు. ఇంట్లో సు ఖ, సంతోషాలు ఉంటాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments