Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుణ్

Webdunia
పుట్టిన రోజుః జనవరి 8, 1983.
అదృష్ట సంఖ్యలు : 8, 4
బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన తరుణ్ అలనాటి నటి రోజా రమణ ీ, దర్శకనిర్మా త, నటుడు చక్రపాణి దంపతుల కుమారుడు. 1990లో వెడితెరకు పరిచయమైన అంజలి చిత్రానికి జాతీయ అవార్డును సాధించుకున్నాడు. అనంతరం పలు చిత్రాల్లో నటించి చిన్నతనంలోనే తన కంటూ ప్రేక్షులను సంపాదించుకున్నాడు.

చదువుల కోసం సినీ జీవితానికి కొంత విరామం ఇచ్చిన తర్వాత 2000న విజయభాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వే కావాలి సినిమాతో హీరోగా తిరిగి తెరమీదకొచ్చాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు.

బాలనటుడిగా తెలుగ ు, తమి ళ, మలయాళ ం, కన్న డ, ఒరిస్సా భాషల్లో 17 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించిన తరుణ్ తెలుగు ప్రేక్షకుల మనసులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తెలుగులో వండర్ బాయ ్, నువ్వేకావాల ి, నువ్వులేక నేను లేన ు, అదృష్ట ం, నువ్వే నువ్వ ు, నీ మనసు నాకు తెలుస ు, ప్రియమైన నీక ు, నవవసంతంలు తరుణ్ పాలిట హిట్ చిత్రాలుగా నిలిచాయి.

మెగాస్టార్ చిరంజీవ ీ, జాకీచాన్‌లు తనకు నచ్చిన హీరోలు అని చెప్పే తరుణ్‌కు పుస్తక పఠనం చక్కటి హాబీ. ఇతరులను సంతోషపెట్టడ ం, పిల్లలతో కాలక్షేపం చేయడం ఇతనికి నచ్చిన అలవాట్లు కాగా యాంత్రిక జీవితం ఇతనికి నచ్చదు. ఇవన్నీ తరుణ్‌కు మాత్రమే కాకుండా జనవర ి, 8 న జన్మించిన చాలా మందికి వర్తిస్తాయి.

శారీరకంగా కొంత అలసట చోటుచేసుకున్నప్పటిక ీ, ఉత్సాహవంతంగా ఉంటారు. విదేశీ ప్రయాణాల వలనం అధికంగా ఆనందించగలరు. కుటుంబ సభ్యులను సంతోషపెట్టే పనులు చేస్తారు.

జీవితంలో ఎదుగుదలకు అవసరమైన ప్రణాళికలను ఎపటికపుడు సిద్ధం చేసుకోగలరు. తరచూ కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటిక ీ, వాటి కారణంగా ఎటువంటి నష్టం ఏర్పడకుండా జాగ్రత్తపడగలరు. మొత్తమీద వీరి జీవితం చాలా ఉత్సాహవంతమైనదిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

Show comments