Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్నిస్ బ్యూటీ సానియా

Webdunia
పుట్టిన రోజు : నవంబర్ 15, 1986
మహిళల టెన్నిస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ముఖ్యమైన క్రీడాకారిణులలో సానియాకు ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. టెన్నిస్ ఆటపై భారతీయులకు ఆసక్తి పెంచిన సానియా ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణిలను ఎదుర్కొనేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తోంది.

ప్రతిభతో పాటు తన రూపురేఖలతో అందరినీ ఆకట్టుకోవడం ఆమె సహజ గుణం. ఆత్మవిశ్వాస ం, ధైర్య ం, గుండె నిబ్బరం తదితర లక్షణాలు ఆమె గెలుపునకు దోహదపడుతున్నాయి.

బాగా ఆలోచించి స్థిరంగా తీసుకునే నిర్ణయాల ు, విమర్శలను పట్టించుకోకుండ ా, మనసులో అనిపించిది ఎటువంటి జంకు లేకుండా చెప్పగలగడం ఈమె ప్లస్ పాయింట్లు. ఈ లక్షణాలే కొన్ని సందర్భాల్లో ఆమెకు కొందరు శత్రువులను కూడా కొని తెచ్చి పెడుతోంది.

ఈ లక్షణాలు సానియాలో మాత్రమే కాక నవంబర్ 15వ తేదీన జన్మించిన ప్రతి ఒక్కరికీ ఉంటాయి. మార్చ ి, జూన ్, ఆగస్ట ్, సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు సానియాకు సన్నిహితులు కాగలరు.

సానియాను విజయాలు వరించినప్పటికీ కూడా కొన్ని ఓటములను ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా ఈ ఓటములనే పాఠాలుగా నేర్చుకుని ముందుకు దూసుకు వెళతారు వీరు. ఈ నెల చురుగ్గ ా, ఉత్సాహంగా పని చేసి మంచి పేరు సంపాదించగలరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments