Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుష్బూ

Webdunia
పుట్టిన తేదీ: సెప్టెంబర్ 29, 1970
అదృష్ట సంఖ్యలుః 3, 5
ప్రపంచ సినీ చరిత్రలో ఓ నటికి ఆలయం కట్టారంటే అభిమానుల మనసును ఆమె ఏ స్థాయిలో దోచుకుందో ఇట్టే చెప్పేయొచ్చు. ఆమె మరెవరో కాదు ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది భాషా చిత్రాల్లో గొప్పగా రాణించిన నటి కుష్బూ.

తెలుగులో తక్కువ చిత్రాలే నటించినప్పటిక ీ, తమిళంలో మాత్రం ఆమె నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేశాయి. పెళ్లయిన తర్వాత సినిమాలలో పెద్దగా నటించనప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

కలుపుగోలుతన ం, సంయమనం వంటి అత్యుత్తమ లక్షణాలతో సమాజంలో అన్ని వర్గాలను ఇట్టే ఆకర్షించగలగడం ఈమె ప్రధాన ప్లస్ పాయింట్. అదే సమయంలో ముందుగా తీసుకున్న కీలక నిర్ణయాల అమలులో విఫలం కావడం ఈమె మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు.

అభిప్రాయాలు పంచుకోవడ ం, వినోదం అందించడ ం, నిజాయితీ తదితర విషయాలంటే ఈమెకు ఇష్టం. అలాగే అక్రమాల ు, నాగరికతకు బానిసగా మారడం వంటివి ఈమెకు నచ్చని విషయాలు.

ఈ లక్షణాలు సెప్టెంబర్ 29న పుట్టిన వారికి ఎవరికైనా వర్తిస్తాయి. గట్టి సమస్యలు ఎదురైన ా, వాటిని ధైర్యంగా ఎదుర్కుంటారు. అదే సమయంలో ప్రజాజీవితంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. స్నేహితుల ు, బంధువులతో పరిమితికి మించి ఉండడం మంచిది కాదు. కొత్త అవకాశాల ు, వస్తూ ఉంటాయి. మనసులో ఆందోళన ఉన్నప్పటిక ీ, జీవితం సాఫీగా సాగుతుంది.

వైఎస్ఆర్‌సిపికి వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఎగ్జిట్ పోల్: 2019లో వైసిపికి 135, 2024లో కూటమికి 161

93 యేళ్ల వయసులో మరో పెళ్లి చేసుకున్న వరల్డ్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్!!

వడదెబ్బకు గురైన వానరం.. ఓఆర్ఎస్ ఇచ్చి కాపాడిన జనం (video)

ఎస్పీ కార్యాలయం వద్ద ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. ప్రాణాలు రక్షించాక మంగళసూత్రం పోయిందని గగ్గోలు (Video)

31-05-2024 శుక్రవారం దినఫలాలు - ఎంతో కొంత పొదుపు చేయడం మంచిది...

30-05-202 గురువారం దినఫలాలు - స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు...

29-05-202 బుధవారం దినఫలాలు - ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతనం కూడదు...

28-05-2024 మంగళవారం దినఫలాలు - ఎంతటివారినైనా మీ వాగ్ధాటితో మెప్పిస్తారు...

శ్రీ నరసింహ స్వామి చిత్ర పటాన్ని ఇంట వుంచి పూజించవచ్చా?

Show comments