కుజగ్రహ దోషం తొలగిపోవాలంటే ఎర్రటి వస్త్రాలు ధరించండి!!

Webdunia
శుక్రవారం, 9 మే 2014 (19:17 IST)
File
FILE
కుజగ్రహం దోషం తొలగిపోవాలంటే మంగళవారం రోజు మంచి పగడం ధరించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామివారి పూజలు, కుజ మంత్రంతో అనుసంధానం జేసి మంగళవారం రోజు పగడాన్ని ధరించడం ద్వారా కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి.

కుజగ్రహ ప్రభావంతో వచ్చే అంటువ్యాధులు తొలగిపోవటానికి ఎర్రని వస్త్రాలు ధరించడం, ఎరుపు రంగు కిటికీ గ్లాసులు కలిగి ఎరుపు రంగు పెయింట్ వేయబడిన గది గోడల మధ్య ఉండటం మంచిది. పగడం ఎర్రని కాంతి పుంజాలను విరజిమ్మే ఉష్ణతత్వం గల రత్నం కావడంతో పగడాన్ని ధరించడం మంచిది.

అలాగే రవిగ్రహ దోషాల నుంచి బయటపడాలంటే కెంపును ధరించడం మంచిది. అలాగే ఎరుపు రంగు, ఎర్రని పూలు, ఎర్రని వస్త్రధారణ, ఎర్రని వస్తువులు, ఆహారధాన్యాల దానం వంటివి రవిగ్రహ దోష నివారకాలని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

బెంగుళూరులో ఆంధ్రా విద్యార్థిని దారుణ హత్య

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

23-11-2025 నుంచి 29-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

Show comments