Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడో సంఖ్యలో పుట్టిన స్త్రీలు సన్నగా ఉంటారా?

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (17:35 IST)
File
FILE
ఏడో సంఖ్య గల స్త్రీ జాతకులు సన్నగా ఉంటారు. ఈ సంఖ్యలో జన్మించే జాతకులకు పురుషులకు సమానంగా రాణిస్తారు. కఠినమైన మనస్తత్వం కలిగివుంటారు. వీరిలో కొందరు గర్భదరిద్రులుగా గానీ లేక అఖండ ఐశ్వర్యములు గలవారుగా కానీ ఉందురు.

విద్యా రంగము: వీరికి అనేక రకాల విద్యలోనూ ప్రవేశము లభిస్తుంది. 12, 21, 30 సంవత్సరాల్లో విద్యా విఘ్నములు ఉంటాయి. 11, 16, 20, 26, 34 సంవత్సరాల్లో విద్యాజయము కలుగగలదు.

ఆరోగ్యము: ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. 7, 21 సంవత్సరాల్లో గండ దోషములు, 26, 35, 44 సంవత్సరాల్లో అనారోగ్య లక్షణములు వుంటాయి.

ఉద్యోగము: అన్ని రంగములందు వీరు వృత్తులు కలిగి వుందురు. 25 లేక 34 సంవత్సరాల్లో యోగము ప్రారంభం కాగలదు. 16, 15, 34, 43, 52, 70ల సంవత్సరం మరియు 5, 10, 14, 19, 23, 28, 32, 36, 37, 43, 63, 64, 73 సంవత్సరాలు శుభప్రదమైనవి. అన్ని రంగాల్లోనూ వృద్ధి జయం కలుగగలవు.

ధనము: వీరికి తలవని తలంపుగా ధనలాభము లుండగలవు. స్వార్జిత ధనార్జన ఆస్తులు అమ్ముటం వలన చెరకు, తోటలు మొదలగు వాటివలన ధన రాబడి ఉండగలదు. 16, 20, 25, 29, 38, 43, 52, 61, 70 సంవత్సరములు ధన ఆదాయం బాగుంటుంది. 17, 26, 38, 44, 53, 62 సంవత్సరాల్లో ధన నష్టం చిక్కులు కలిగివుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Show comments