Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాంటి జాతకస్తులు ప్రేమపై ఆసక్తి చూపుతారు?

Webdunia
బుధవారం, 7 మే 2014 (16:47 IST)
File
FILE
జ్యోతిష్యం ప్రకారం ఒక్కో రాశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనుషుల వ్యక్తిగత గుణగణాలు, అలవాట్లు కూడా జన్మరాశిని బట్టి ఉంటాయని పండితులు చెబుతున్నారు. దీనిప్రకారం ప్రేమపై ఆసక్తి చూపే జాతకులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మీన రాశుల్లో పుట్టిన జాతకులు ప్రేమ వివాహాలపై అధిక శ్రద్ధ చూపిస్తారు. ఇందులో ముఖ్యంగా వృషభ రాశి జాతకులైతే ప్రేమించిన వారినే పెళ్లాడేందుకు తమ పెద్దలను సైతం ఎదిరించే పట్టుదల, ధైర్యం కలిగివుంటారు.

అలాగే కన్యారాశి జాతకులు కూడా ప్రేమ వివాహాలపై మక్కువ చూపుతారు. తమ భాగస్వాములను ప్రేమించే వారిగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రేమలో గెలుస్తారా లేదా అనే విషయం వారివారి జన్మనక్షత్రం, పుట్టుకపై ఆధారపడి ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

Show comments