Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్తీ అగర్వాల్

Webdunia
పుట్టిన రోజు : మార్చి 5
అదృష్ట సంఖ్యలు : 5,8,9

అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగ ా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమా ప్రేక్షకులను తొందరగానే ఆకర్షించింది. గుజరాతీ కుటుంబంలో పుట్టిన ఆర్తీ అగర్వాల్ అమెరికాలో పుట్టిపెరిగింది. మొదట బాలీవుడ్ జనాలకు పరిచమయిన ఈ గుజరాతీ ముద్దుగుమ్మ అనంతరం తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించేసింది.

ఆర్తీ మొదట పాగల్‌పన్ (హిందీ) అనే చిత్రంలో నటించింది. అది ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత విజయ భాస్కర్ దర్శకత్వంలో తెలుగులో నువ్వునాకునచ్చావ్ చిత్రంలో వెంకటేష్ సరసన నటించి అందరి మనసులు దోచుకుంది. ఆ తర్వాత నువ్వు లేక నేను లేన ు, ఇంద్ ర, వసంత ం, నేనున్నాన ు, అడవి రాముడ ు, సంక్రాంత ి, అందాల రాముడు తదితర హిట్ చిత్రాల్లో నటించింది.

ఇటీవలే ఓ పారిశ్రామికవేత్తను వివాహమాడిన ఈ భామ తాజాగా చెల్లెలి సెంటిమెంట్‌తో రూపొందుతున్న గోరింటాకు చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ సరసన నటిస్తోంది. అందరినీ తన అమాయకపు నటనతో ఇట్టే ఆకర్షించే ఈమె నిజాయితీ ఉండే వారిని బాగా అభిమానిస్తుంది. అలాగే పేదవాళ్లకు సాయం చేయడమంటే కూడా చాలా ఇష్టం. ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో జన్మించిన అందరికీ వర్తిస్తాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Show comments