Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిన్

Webdunia
పుట్టిన రోజు అక్టోబర్ 26
అదృష్ట సంఖ్యలు 2,8
ప్రస్తుతం సినీ రంగంలో ఉన్న కేరళ భామలలో ఒకరు అశిన్. తన సహజ నటనతో ప్రేక్షకులను రజింపచేసి మెప్పించగల నటి అశిన్. అమ్మా నాన్న తమిళ అమ్మాయ ి, శివమణి వంటి చిత్రాలలో నటించి అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.

సినీ పరిశ్రమలోనే కాక మిత్రులన ు, బంధువులను కూడా తన స్నేహంతో ఆకట్టుకుంటుంది. తాను అడుగిడే ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధించాలని కోరుకునే ఈమె తగ్గ ప్రణాళికను రూపొందించుకుని దానిని అనుసరించి అడుగులు వేస్తుంది. ప్రతిభ ఉన్న చోటే కోపమూ ఉంటుందనడానికి అసిన్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు.

అందరితో కలసిమెలసి మాట్లాడే లక్షణం కొన్ని సందర్భాలలో అసిన్‌ను చిక్కుల్లో పడేస్తుంది. కళా రంగానికి సంబంధించి అన్ని కళలను అభిమానిస్తారు. ఈ లక్షణాలు అసిన్‌కు మాత్రమే కాక అక్టోబర్ 26న పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి.

జనవర ి, ఫిబ్రవర ి, మ ే, జూల ై, నవంబర్‌లలో పుట్టిన వారు అసిన్‌కు సన్నిహితులు కాగలరు. మనుషుల గురించ ి, వారి మనస్తత్వాలను చదివే రకంగా సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇంతవరకూ ఎన్నో విజయాలను చవిచూసినా కొన్ని సందర్భాల్లో ఓటమిలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments