Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగవకాశాలు.. 9వేల పోస్టులు భర్తీ?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:34 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ధీటుగా.. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ ఉద్యోగావకాశాలు మెండుగా వున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉపాధి అవకాశాలే లక్ష్యంగా బ్యాంకులు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాయి. వినియోగదారులు, విక్రయాల కోసం తొమ్మిదివేల మంది జూనియర్ అసోసియేట్లను నియమించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఇందులో అన్నీ కులాలు కలిపి 8,904 పోస్టులను భర్తీ చేయనుంది. 
 
2017-18 సంవత్సరానికి గానూ ఎస్‌బీఐ 3,211 మంది ఉద్యోగులకి అవకాశం కల్పించింది. పదవీవిరమణ, ఇతర కారణాలతో ఎస్‌బీ‌ఐలోని మొత్తం 18,973 ఉద్యోగుల సంఖ్య 15,672కి పడిపోయింది. మొత్తానికి ఈ బ్యాంకుని మరింత విస్తరించే భాగంలో త్వరలోనే 9వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు
 
ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రస్తుతం 1,047 ఓపెనింగ్స్ ఉన్నాయి. అలాగే ఐడీబీఐ బ్యాంక్ దాదాపు 950 ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరింది. ఇందులో ఎక్కువగా ఎల్‌ఐసీ సంస్థ ఈ బ్యాంకుతో భాగస్వామ్యం అయ్యాకే ఇన్ని ఉద్యోగావకాశాలు పెరిగాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments