Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్బీఐలో ఉద్యోగాలు... నెల వేతనం రూ.45 వేలు

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (16:02 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన భారతీయ స్టేట్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. తాజాగా 94 రిసాల్వర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎవరైనా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌‍లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
 
ఎస్బీఐ రిక్రూట్మెంట్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఈ నెల 21వ తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల కోసం రిటైర్డ్ బ్యాంకు అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులలలో ఉద్యోగం పొందడానికి ఆసక్తివున్నవారు కొన్నివిషయాలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. 
 
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఎస్బీఐ అధికారి అయితే, నిర్దిష్ట విద్యార్హత అక్కర్లేదు. తగిన పని అనుభవం, సిస్టమ్‌లు, ప్రక్రియ లోతైన పరిజ్ఞానంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న మాజీ అధికారులకు ప్రాధాన్య ఇస్తారు. ఎంపిక ప్రక్రియలో ముఖాముఖి రౌండ్ కూడా ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని అవసరమైనపత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే వారి దరఖాస్తు అభ్యర్థిత్వ షార్ట్ లిస్ట్ లేదా అభ్యర్థిత్వం కోసం పరిగణనలోకి తీసుకోరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments