Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ దునియా తెలుగులో ఉద్యోగావకాశాలు... సబ్ ఎడిటర్, అనువాదకులు కావలెను

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (12:47 IST)
ఆన్‌లైన్ పోర్టల్‌లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న వెబ్ దునియాలో ఈ కింది విభాగాల్లో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. 
 
ఖాళీల సంఖ్య -3 [1 సబ్ ఎడిటర్; 2 అనువాదకులు]
 
అర్హతలు-
*సబ్ ఎడిటర్ పోస్టుకు - దరఖాస్తు చేసేవారికి వార్తలను, వార్తా కథనాలను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమా చేయగలిగే నైపుణ్యం ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి.
*అనువాదకుల పోస్టుకు - దరఖాస్తు చేసేవారికి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, సోషల్ నెట్‌వర్కింగ్, మొబైల్ అప్లికేషన్లపై అవగాహన ఉండటంతోపాటు ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయగలిగే నైపుణ్యం ఉండాలి. తెలుగు భాషలో అక్షరదోషాలు, వాక్యనిర్మాణంలో తప్పుల్లేకుండా వ్రాయగలగాలి. తెలుగు టైపింగ్ తెలిసి ఉండటం అదనపు అర్హత.
 
వేతనం: వ్రాతపరీక్ష ఆధారంగా నిర్ణయించబడుతుంది
వయసు: 32 ఏళ్ల లోపు స్త్రీ, పురుషులు
అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి డిగ్రీ
ప్రాంతం : చెన్నై
 
ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను hrsouth@webdunia.net కు పంపండి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments