Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్‌పీసీఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగ అవకాశాలు!

Webdunia
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆఫీసర్ ట్రైనీ- ఇంజనీరింగ్ డిసిప్లేన్ విభాగంలో మొత్తం 161 పోస్టులు ఉండగా, వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టుల కింద 39 కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయగోరు వారి వయస్సు గరిష్టంగా 25 ఏళ్లు (అక్టోబర్ 20, 2010 నాటికి)గా ఉండాలి.

అలాగే, ఆఫీసర్ ట్రైనీ-హ్యూమన్ రిసోర్స్ విభాగంలో 11 పోస్టులు ఉండగా, వీటికి అప్లై చేయదలచిన వారు 27 ఏళ్లు (అక్టోబర్ 20, 2010 నాటికి)కు మించకుండా ఉండాలి. వీటితో పాటు.. ఆఫీసర్ ట్రైనీ (ఐఎస్) ఆఫీసర్ (24) పోస్టులకు 30 (అక్టోబర్ 20, 2010 నాటికి) యేళ్లు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఆన్‌ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన ఆన్‌లైన్ దరఖాస్తులను 2010 అక్టోబరు 20వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. మిగిలిన వివరాలను హెచ్‌టిటిపి://జాబ్స్.హెచ్‌పీసీఎల్.సీఓ.ఐఎన్‌లో చూడొచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments