Webdunia - Bharat's app for daily news and videos

Install App

"హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌"లో ఉద్యోగాలు

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2008 (16:45 IST)
FileFILE
" హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్" (హెచ్ఏఎల్) బెంగళూరులోని వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఉద్యోగాల ఖాళీల విషయానికొస్తే... డిజైన్ ట్రైనీస్ వంద, మేనేజ్‌మెంట్ ట్రైనీస్ 175 ఖాళీలు ఉన్నాయి. ఇందుగానూ విద్యార్హతలు.. డిజైన్ ట్రైనీస్‌కయితే, గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి కనీసం 65 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం) మార్కులతో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

అలాగే మేనే‌జ్‌మెంట్ ట్రైనీలయితే... గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి కనీసం 65 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం) మార్కులతో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఏరోనాటికల్ లేదా ప్రొడక్షన్ లేదా కంప్యూటర్ సైన్స్... ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

కాగా, ఎరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రం కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం) మార్కులతో పాసయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అక్టోబర్ 24, 2008లోపు హెచ్‌ఏఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.హలిండియా.కామ్/కెరీర్స్‌‌ను చూడగలరు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments