Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందుస్థాన్‌ లేటెక్స్‌లో ఉద్యోగ అవకాశాలు

Webdunia
హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) సంస్థలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏదేని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్)‌లో ఉత్తీర్ణులై, మార్కెటింగ్‌లో ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అలాగే, బిజినెస్ మేనేజర్ పోస్టులకు కూడా గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్)లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అయితే, ఎనిమిది సంవత్సరాల అనుభంతో పాటు.. 45 సంవత్సరాల వయస్సును మించి ఉంచకూడదు. ప్రాడక్ట్ మేనేజర్ పోస్టులకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తుతో సహా సర్టిఫికేట్‌ను పంపాల్సి వుంటుంది. జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), హెచ్ఎల్ఎల్, రిజిస్టర్డ్ అండ్ కార్పొరేట్ ఆఫీసు, పూజాప్పుర, తిరువనంతపురం, కేరళ అనే చిరునామాకు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments