Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైంటిస్టు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్ (స్వయంప్రతిపత్తి) కేంద్రంలో సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులును ఆహ్వానిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరధిలో ఉన్న ఈ కేంద్రంలో సైంటిస్ట్ గ్రేడ్-1లో మూడో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సైంటిస్ట్ గ్రేడ్-2 విభాగంలో ఒక వెటరనరీ పాథాలజిస్టు, సైంటిస్ట్ గ్రేడ్-3లో ఐదు పోస్టు, సైంటిస్ట్ గ్రేడ్-3లో ఒక జూనియర్ వెటరినేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులకు కనీస వేతనం ఎనిమిది వేల నుంచి గరిష్టంగా 16500 రూపాయలు చెల్లిస్తారు. ఈ పోస్టుల్లో గ్రేడ్-1, 2లకు గరిష్ట వయస్సు యాభై సంవత్సరాలుగాను, గ్రేడ్‌-3 పోస్టులకు 35 సంవత్సాలుగా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి-2009 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా పంపాల్సి ఉంటుంది.

పూర్తి చేసిన అప్లికేషన్‌ఫారాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్, ఎ-32, సెక్టార్-62, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, నోయిడా, ఉత్తప్రదేశ్-201 307 అనే చిరునామాకు పంపాల్సి వుంటుంది. పూర్తి వివరాల కోసం ఎంప్లాయిమెంట్ (20-26 తేదీ) సంచికను చూడొచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments