Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్స్" ప్రోగ్రామ్

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2008 (13:49 IST)
బెంగళూరుకు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌వారు ఫెలోషిప్స్-2009 కోసం మ్యాథమాటిక్స్ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రతి సంవత్సరం, భారతదేశంలోని మంచి ప్రతిభా పాటవాలు కలిగిన 5 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారిని 120 రకాల పెలోషిప్స్ అవార్డులతో పై సైంటిఫిక్ రీసెర్చివారు సత్కరిస్తున్నారు. ఇందులో భాగంగా 2009 ఫెలోషిప్స్ కోసం పై ప్రకటన చేశారు.

ఈ ఫెలోషిప్స్‌కుగానూ... ప్రస్తుతం బీఎస్సీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీఫార్మసీ (మెదటి, రెండో, మూడో), ఎంఎస్సీ (మొదటి, రెండో), బీఈ, బీటెక్ (రెండో, మూడో), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చదువుతున్న విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు విధానం ఎలాగంటే... జవహర్‌లాల్ నెహ్రూ సైంటిఫిక్ రీసెర్చ్ వారి వెబ్‌సైట్ నుండి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా 16 X25 సైజు కలిగిన ఎన్వలప్ కవర్‌పైన 10 రూపాయల పోస్టల్ స్టాంపును అతికించిన సొంత చిరునామా కలిగిన కవరును "ది అసిస్టెట్ కో ఆర్డినేటర్, జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్, జక్కుర్, పీఓ, బెంగళూరు-560064" అనే అడ్రస్సుకు పంపి, పోస్ట్ ద్వారా పొందవచ్చు.

పూర్తి వివరాల కోసం డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.జెఎన్‌సిఏఎస్ఆర్.ఏసీ.ఇన్ అనే వెబ్‌సైటును సంప్రదించండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments