Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూబీఐలో ఉద్యోగ అవకాశాలు

Webdunia
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీనియర్ మేనేజర్, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లతో పాటు.. సుమారు 900 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఏదైనా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచీలలో రూ.300 చలానా చెల్లించి దరఖాస్తు పొందాలి.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను యూనియన్ బ్యాంకు రిక్రూట్‌మెంట్ ప్రాజెక్టు-2009, పోస్ట్ ఆఫీస్ నెంబరు 8240, దహిసార్ ఈస్ట్ పోస్ట్ ఆఫీస్, ముంబై -68 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

పూర్తి చేసిన దరఖాస్తులను పంపేందుకు చివరి తేదీ జులై 11. మిగిలిన వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్‌సైటులో తెలుసుకోవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments