Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకో బ్యాంక్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు

Webdunia
యూకో బ్యాంకులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 43 ఖాళీలు ఉండగా, ఇందులో జనరల్ -18, ఎస్సీ-6, ఎస్టీ-3, ఓబీసీ-16 చొప్పున పోస్టులు కేటాయించారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూని కేషన్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీలో బీఈ / బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూ నికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లలో పీజీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు వేతన శ్రేణి కింద రూ.19400-28100 నిర్ణయించారు. జనవరి 1, 2011 నాటికి 25 నుంచి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఏప్రిల్ 30, 2011 నుంచి మే 15, 2011 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఆ బ్యాంకు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments