Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఐబీలో కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

Webdunia
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ఆ బ్యాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఇందులో మొత్తం 250 ఖాళీలు ఉండగా, ఎస్సీ వర్గానికి 38, ఎస్టీకి 20, ఓబీసీకి 69, జనరల్ కేటగిరీ కింద 123 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు 20 వేల రూపాయలను వేతనంగా చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హతగా 60 శాతం (ఎస్సీ/ఎస్టీలు 55 శాతం) మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ/మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే, సెప్టెంబరు 22వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు) మించి ఉండరాదు.

పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబరు ఏడో తేదీ 2010 నాటికి పంపాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కోసం డిసెంబరు ఐదో తేదీన రాత పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా కూడా పంపొచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments