Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్రాసు యూనివర్శిటీ: భరతనాట్యంలో ఎంఏ అడ్మీషన్స్

Webdunia
ఈ ఏడాది విద్యా అకాడెమీకి భరతనాట్యంలో ఎంఏలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని డిగ్రీతో పాటు పదేళ్ల అనుభవం (ఫెర్ఫామెన్స్) లేదా టీచింగ్ లేదా నృత్యంలో డిప్లొమా లేదా తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ' డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌‌యూఎన్ఓఎండాట్ఏసీడాట్ఇన్' లో చూడండి. దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ... 2009, అక్టోబర్ 16.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

Show comments