Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు

Webdunia
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్) స్పోర్ట్ కోటాలో ఎస్ఐ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి.

సబ్‌ఇన్‌స్పెక్టర్ (జీడీ) పోస్టులకు దరఖాస్తు చేయబోయే... ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వీరికి జీతం స్కేలు 9,300 రూపాయల నుంచి 34,800 రూపాయల వరకూ ఉంటుంది. కాగా, డిగ్రీ లేదా తత్సమాన అర్హత విద్యార్హతలను వీరు కలిగి ఉండాలి.

అలాగే కానిస్టేబుల్ (జీడీ) పోస్టులకు దరఖాస్తు చేయబోయే... ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వీరి జీతం స్కేలు 5,200 రూపాయల నుంచి 20,200 రూపాయలదాకా ఉంటుంది. వీరు మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.

ఇక ఖాళీల విషయానికొస్తే... అథ్లెటిక్స్-12, బాస్కెట్ బాల్-6, ఫుట్‌బాల్-4, జిమ్నాస్టిక్స్-5, హాకీ-5, వెయిట్ లిఫ్టింగ్-9, క్రాస్ కంట్రీ-8, స్విమ్మింగ్-20, జూడో-7, బాక్సింగ్-2, రౌలింగ్-10, కయా కింగ్-5, కానోయింగ్-6, వాటర్ రాఫ్టింగ్-2, రెజ్లింగ్-26, హ్యాండ్‌బాల్-5, కబడ్డీ-6, ఆర్చరీ-9 ఉన్నాయి. పూర్తి వివరాల కోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్ఎఫ్.నిక్.ఇన్ అనే వెబ్‌సైటును సంప్రదించండి.

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments