Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో ఏఓ పోస్టులు

Webdunia
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటిలో 109 పోస్టులను జనరల్ ఆఫీసర్ పోస్టులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ/ఎంఎంఎస్/ఎంసీఏ /సీఏ/ఐసీడబ్ల్యూఏ పూర్తిచేసి ఉండాలి.

అలాగే, స్పెషలిస్ట్ విభాగం కింద మెత్తం 80 పోస్టులను కేటాయించగా, ఆటోమొబైల్ కింద 30 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు ఆటోమోబైల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ లేద పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లీగల్ విభాగంలో 30 పోస్టులు ఉండగా, లా డిగ్రీ విద్యార్హత. మెడికల్ విభాగంలో 20 పోస్టులు ఉండగా, ఎంబీబీఎస్ విద్యార్హత. దరఖాస్తులను డిసెంబరు 17వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments