Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేవీలో ఇంజనీర్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)లో టెక్నికల్ బ్రాంచ్ కోసం ఇండియన్ నేవీ అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2012 జనవరిలో కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెకానికల్ / మెరైన్ / ఎరోనాటికల్ / ప్రొడక్షన్ / మెటలర్జీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి వుండాలి.

అలాగే, ఎలక్ట్రికల్ బ్రాంచ్ విభాగంలో ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్ / పవర్ ఇంజనీరింగ్ / కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలీకమ్యూనికేషన్ / పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.

అభ్యర్థులు 1987 జూలై 2 నుంచి 1992 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి, శారీరకంగా 157 సెం.మీ ఎత్తు, దృష్టి లోపం ఉండకూడదు. పూర్తి చేసిన దరఖాస్తులను పోస్ట్ బ్యాగ్ నెం. 4, ఆర్కే పురం, న్యూఢిల్లీ -110066 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments