Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగావకాశాలు

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2009 (13:55 IST)
దక్షిణ మధ్య రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దమరైల్వే శాఖ సంబంధిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

దమ రైల్వేలో కానిస్టేబుల్ పోస్ట్‌లకు మొత్తం ఖాళీలు: 2631

వయసు : 18 నుంచి 25 సంవత్సరాలలోపు

అర్హతలు : మెట్రిక్యులేషన్.

దరఖాస్తుకు చివరి తేదీ : 15, డిసెంబర్, 2009.

దరఖాస్తులు ఎవరికి పంపాలి : ప్రధాన భద్రతా అధికారి, ఆర్‌పీఎఫ్, దక్షిణ మధ్య రైల్వే, రైల్వే నిలయం, సికింద్రాబాద్.

పూర్తి వివరాల కొరకు 14- 20 నవంబర్ 09, "రోజ్‌గార్ సమాచార్‌"ను చూడండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ పెద్ది నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

Malavika : ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు : మాళవిక మోహనన్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments