Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: విజయా బ్యాంకులో 500 ఖాళీలు

Webdunia
500 క్లర్కు పోస్టుల్లో భర్తీ చేసేందుకు విజయా బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు వంటి తదితర అంశాలను ఈ క్రింది విధంగా పేర్కొంది.

మొత్తం ఖాళీలు.. 500.. ఇందులో జనరల్ కేటగిరీలో 242 సీట్లు, ఎస్సీ కేటగిరీలో 86, ఎస్టీ కేటగిరీలో 36, ఓబీసీ కేటగిరీలో 136 ఖాళీలున్నాయి. ఇందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖాళీలు.. 40 సీట్లు. ఇందులో జనరల్ కేటగిరీలో 18, ఎస్సీ కేటగిరీలో 8, ఎస్టీ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 11 ఖాళీలు ఉన్నాయి.

వేతన వివరాలు.. రూ. 4,410 నుంచి రూ. 13,210 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు... ఇంటర్మీడియట్ లేదా దాని సరిసమాన విద్యార్హత లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేనీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.

2009, జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 28 సంవత్సరాలకు మించి ఉండరాదు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల, ఫిజికల్లీ హ్యాండీకాప్ (పీడబ్ల్యూడీ)లకు పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపునిస్తారు. రాత పరీక్ష, మౌఖిక (ఇంటర్వ్యూ) పరీక్ష ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

దీనికి సంబంధించిన హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

విజయా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ ప్రాజెక్ట్- 2009, పేరున న్యూఢిల్లీలో చెల్లే విధంగా రూ. 300 డీడీ తీసి పంపవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు మాత్రం రూ. 50 డీడీ చెల్లిస్తే సరిపోతుంది.

అభ్యర్థులు తమ దరఖాస్తులను 2009, అక్టోబర్ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో పంపుకోవలసి ఉంటుంది. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌విజయాబ్యాంక్‌డాట్‌కామ్
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments