Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: భెల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
347 ఉద్యోగాల భర్తీకి.. భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), భోపాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో గల ఈ ఉద్యోగాలకు గల అర్హతలు.. వంటి తదితర విషయాలను క్రింద పేర్కొనడం జరిగింది.

ఎలక్ట్రీషియన్.. మొత్తం 100 ఖాళీలున్నాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్‌టీసీ)తో పాటు.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (ఎన్ఏసీ)ని పొంది ఉండాలి.

ఫిట్టర్‌లో.. మొత్తం 162 ఖాళీలున్నాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్‌టీసీ)తో పాటు.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (ఎన్ఏసీ)ని పొంది ఉండాలి.

మెకానిక్‌లో.. మొత్తం 55 ఖాళీలున్నాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్‌టీసీ)తో పాటు.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (ఎన్ఏసీ)ని పొంది ఉండాలి.

వెల్డర్.. మొత్తం 30 ఖాళీలున్నాయి. 60 శాతం మార్కులతో ఐటీఐ లేదా ఎన్‌టీసీతో పాటు ఎన్ఏసీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే.. 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు.

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు.. 2009, సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. మరిన్ని వివరాలకు ' డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌బీహెచ్ఈఎల్‌బీపీఎల్‌డాట్‌కోడాట్ఇన్' లో చూడండి.

దరఖాస్తులు పంపవలసిన ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 24.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
పోస్ట్ బాక్స్ నెం. 35,
పోస్టాఫీసు- పిప్లాని, బీహెచ్ఈఎల్,
భోపాల్- 462022.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments