Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: ఐడీబీఐ బ్యాంకులో ఖాళీలు

Webdunia
ఐడీబీఐ బ్యాంకులో సుమారు 1,520 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

ఎగ్జిక్యూటివ్‌లు.. మొత్తం 300 ఖాళీలున్నాయి. ఏదైని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ కలిగిన వారు అర్హులు. 25 ఏళ్ల వయసులోపు వారు ఇందుకు అర్హులు.

అసిస్టెంట్ మేనేజర్- గ్రేడ్ ఏ.. మొత్తం 850 ఖాళీలున్నాయి. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులను కలిగి ఉండాలి. 28 ఏళ్ల వయసులోపు వారై ఉండాలి.

మేనేజర్- గ్రేడ్ బీ... మొత్తం 370 ఖాళీలున్నాయి. డిగ్రీతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ మ్యూచ్యువల్ ఫండ్స్ లేదా కమర్షియల్ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థల్లో కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. 32 ఏళ్లలోపు వయసుకలిగిన వారై ఉండాలి.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్- గ్రేడ్ సీ... మొత్తం 400 ఖాళీలున్నాయి. డిగ్రీ చేసి... దానితో పాటు సీఏ, ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏలు చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దీంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ మ్యూచ్యువల్ ఫండ్స్ లేదా కమర్షియల్ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థల్లో కనీసం ఐదేళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. 37 ఏళ్లలోపు వయసు కలిగిన వారై ఉండాలి.

2009, అక్టోబర్ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా సంబంధిత దరఖాస్తులను పంపుకోవచ్చు. మరిన్ని వివరాలకు.. ' డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఐడీబీఐడాట్‌కామ్' లో చూడండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments